మేమున్నాం.. ధైర్యంగా ఉండండి..

  • ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణి చేసిన జెరిపెటి రామచందర్ రాజు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇందిరా నగర్ ప్రజలు వర్షం గుప్పిట్లో చిక్కుకున్నారు. బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు తాము అండగా ఉన్నామంటూ జెరిపెటి రామచందర్ రాజు భరోసా ఇచ్చారు. బాధిత స్థలాల్లోని ప్రజల దగ్గరకు వెళ్లి పరామర్శిస్తున్నారు. తాము అండగా ఉన్నామంటూ దైర్యం చెబుతున్నారు. ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here