మూల ముఖేష్ గౌడ్ కు నివాళి

నమస్తే శేరిలింగంపల్లి : గోషామహల్ ముద్దుబిడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కీర్తిశేషులు మూల ముఖేష్ గౌడ్ 4 వ వర్ధంతి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలుచోట్ల నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన వర్ధంతి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ముఖేష్ గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళుర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here