రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఆగస్టు 18న, వర్ధంతిని ఏప్రిల్ 2న ఉత్సవాలను ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతి ఏటా జరిపించేలా జీ.ఓ నం 2049ను విడుదల చేసినా సంధర్భంగా వివిధ గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఆబ్కారి శాఖ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని కలిసి సత్కరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here