మల్లికార్జున శర్మకు మాతృ వియోగం

  • శ్రద్ధాంజలి ఘటించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధి శివాజీ నగర్ లోని తుల్జా భవాని ఆలయ చైర్మన్, ఉద్యమకారుడు, బీఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున శర్మ తల్లి మడుపతి రాజమ్మ స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలియగానే కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి వెళ్లారు ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ.

అనంతరం ఆమె పార్థివ దేహంపై పుష్ప గుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నం రాజు, కృష్ణ యాదవ్, అక్బర్ ఖాన్, నటరాజ్ గుప్త , గోవింద్ చారి, రాజు, శ్రీనివాస్ చారి , రాజు ముదిరాజు, నరేందర్ బల్లా, సందీప్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here