- ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక పూజలు
నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని మల్లికార్జున స్వామి దేవాలయంలో మల్లన్న స్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఐలేష్ యాదవ్, మనీష్ యాదవ్, కిట్టు యాదవ్, అశోక్ గౌడ్ పాల్గొన్నారు.