ప్రభుత్వ నిర్లక్ష్యమే కనిపిస్తుంది : టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపెటి జైపాల్

నమస్తే శేరిలింగంపల్లి: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆయా కాలనీల్లో వరద నీరు చేరడంతో చేరి స్థానికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపెటి జైపాల్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం రెండు రోజుల వర్షం లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నదిలా కనిపిస్తోందన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. అధికారంలోకి రాగానే ఈ సమస్యను పరిష్కరిస్తాం అని చెప్పారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here