వార్తలుస్పాట్ న్యూస్ మేయర్ విజయలక్ష్మికి శిరీష సత్తూర్ శుభాకాంక్షలు By admin - February 22, 2021 Facebook Twitter Pinterest WhatsApp శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మిని అవని స్వఛ్చంద సంస్థ వ్యవస్థాపకులు శిరీష సత్తూర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మేయర్ విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలిపిన శిరీష సత్తూర్ Advertisement