స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌త పూజ‌లో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ లో రాచమల్ల కృష్ణ పటేల్ ఇంట్లో జరిగిన శ్రీ సత్యనారాయణ వ్రతం లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని తీర్ధప్రసాదం తీసుకుని స్వామి వారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో రాచమల్ల ఓంప్రకాష్ గౌడ్, మియాపూర్ 108 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తాండ్ర రాంచందర్ గౌడ్, నరేందర్ గౌడ్, అశోక్ గౌడ్,సురేంద్ర గౌడ్, విజయ్ ముధిరాజ్, కాళయ్య ముధిరాజ్ పాల్గొన్నారు.

పూజ‌లో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here