శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ 108 డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షులు బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, కలిదిండి రోజా, గోపరాజు శ్రీనివాసరావు, హెచ్ఎంటి శ్రీధర్, రమేష్ కురుమ, కెసిఆర్, మేడి ప్లస్ శ్రీనివాస్, మియాపూర్ డివిజన్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.