గణనాథుడికి ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్, రాఘవేంద్ర కాలనీ , రాజరాజేశ్వరి కాలనీలలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని వినాయక మండపాలలోని గణనాథుడిని ప్రభుత్వ విప్ గాంధీ దర్శించుకున్నారు.

అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, రజినీకాంత్, బాలకృష్ణ, రాజేష్, నిర్మల, శారదమ్మ , కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here