హఫీజ్ పేట్ లో జెండా ఎగురవేసిన యువనాయకుడు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: గణతంత్రదినోత్సవం సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ లోని సప్తగిరి కాలనీలో జండా వందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువనాయకులు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్ విచ్చేసి జండా ఎగురవేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here