శ్రీ భ్రమరాంబ అమ్మవారికి విశేష పూజలు

నమస్తే శేరిలింగంపల్లి : పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంబ అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ అమ్మవారు

ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు విశేష పంచామృత అభిషేకం, అర్చనలు, ఉదయం 10 గంటలకు శ్రీ చండీ హోమం, మధ్యాహ్నం 12:30 గంటల నుండి అన్నసమారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

శ్రీ చండీ హోమం,
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here