నమస్తే శేరిలింగంపల్లి : బీజేవైఎం సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన ఊరెళ్ళ మహేష్ యాదవ్ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో పదవి అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి, బిజెపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదారక్క, బీజే వైఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బోర ప్రవీణ్ యాదవ్, బిజెపి పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.
తనపై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తూ రానున్న రోజులలో బిజెపి పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆకాంక్షించారు.