చందానగర్ ఆర్య వైశ్య సంఘం 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ ఆర్య వైశ్య సంఘం నూతన ఆంగ్ల సంవత్సరం -2024 క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు.

చందానగర్ ఆర్య వైశ్య సంఘం నూతన ఆంగ్ల సంవత్సరం -2024 క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో పబ్బా మల్లేశ్ గుప్త, పసుమర్తి శ్రీనివాస్ , కరుపకుల సంపత్ కుమార్, బర్గు జయ కృష్ణా , పబ్బా శ్రీనివాస్, వళ్ళల శ్రీధర్, కే వి గుప్తా, సాంబ మూర్తి, తల్లం శేషగిరి రావు, సంక మోహన్ రావు, పెరుమాళ్ సుబ్రమణ్యం, పిన్నల్ వేణు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here