బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆద్వర్యంలో.. ఆరెకపూడి గాంధీకి సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి : ముచ్చటగా మూడోసారి గెలిచిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని సన్మానించిన బాలింగ్ గౌతమ్ గౌడ్ 

ఈ సందర్భంగా హఫీజ్ పేట్ 109 డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ తమ డివిజన్ నాయకులు, కార్యకర్తలతో భారీ ఎత్తున ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి పూల బొకేలు అందించి సత్కరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here