హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి : హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో ఆరంభ టౌన్షిప్ కాలనీవాసులు అందరికీ 300 మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్ మధుసూదన్ రెడ్డి, రామ భూపాల్ రెడ్డి, భిక్షపతి, రెహానా బేగం, రాజేష్, మహేష్, కుటుంబరావు, అరుణ శ్రీ, మానస, మౌలిక, సరిత పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here