నమస్తే శేరిలింగంపల్లి : ఓల్డ్ హఫీజ్ పేట్, సాయి నగర్ లోని బెరాక ప్రార్ధనా మందిరం, రెవరెండ్ రమేష్ పాస్టర్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చర్చి సంఘస్తులు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు జీవితాన్ని త్యాగాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.