వేమన వీకర్ సెక్షన్ కాలనీలో బాబాసాహెబ్ కు ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వీకర్ సెక్షన్ కాలనీలో భారతరత్న, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 జయంతి ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అంబెడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో కాలనీవాసులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు , మహిళలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here