నమస్తే శేరిలింగంపల్లి : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కార్మిక, ఉపాధి , పర్యావరణం, అటవీ, వాతావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు ఘనంగా స్వాగతం పలికారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన భూపేందర్ యాదవ్ కి రవి కుమార్ యాదవ్ స్వాగతం పలికి.. రోడ్డు మార్గం ద్వారా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ కు కార్యకర్తలతో తరలి వెళ్లారు.