డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపండి

  • శేరిలింగంపల్లి (వెస్ట్ జోన్) కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన బి.శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి (వెస్ట్ జోన్) కమీషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బి.శ్రీనివాస్ రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్. హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ అభివృద్ధిలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయనను ఈ సందర్బంగా కోరారు. అనంతరం డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నిధులు మంజూరుకై వినతిపత్రాన్ని అందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here