తెలంగాణ హకీ అధ్యక్షునిగా కొండ విజయ్ కుమార్ గెలుపు

నమస్తే శేరిలింగంపల్లి : లాల్ బహదూర్ స్టేడియం (ఫతే మైదాన క్లబ్ ) లో నిర్వహించిన ఎన్నికల్లో సమీప అభ్యర్థి సరల్ తల్వార్ పై 15 ఓట్ల అదిక్యంతో విజయం సాధించారు.

తెలంగాణ హకీ అద్యక్షునిగా కొండ విజయ్ కుమార్ గెలుపొందిన సందర్భంగా సన్మానం

మొత్తం 29 ఓట్లు పోలవ్వగా 22 కొండ విజయ్ కుమార్ , 7 ఓట్లు సరల్ తల్వార్ కి వచ్చాయి. ఈ సందర్భంగా విజయ్ కుమార్ ను పలువురు కలిసి పూల మాలలు వేసి సత్కరించారు.

విజయ్ కుమార్ కి పూల బొకే అందజేస్తూ అభినందనలు తెలుపుతున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here