నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ని కలిసిన యూత్ కాంగ్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.
వారిలో యువజన కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ దుర్గం శ్రీహరి గౌడ్, యువజన కాంగ్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు రా సౌందర్య రాజన్, ఉపాధ్యక్షులు కప్పర దుర్గేష్ జనరల్ సెక్రెటరీ సాయి కిషోర్ మందుల సైదులు, వెంకటేష్ రవి ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరేలా చూడాలని కోరారు.