పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించండి : ఆరంభ టౌన్ షిప్ అసోసియేషన్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ , జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను ఆరంభ టౌన్ షిప్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు రాగం నాగేందర్ యాదవ్ లకు పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేస్తున్న ఆరంభ టౌన్ షిప్ అసోసియేషన్ సభ్యులు

పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రామ భూపాల్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు అరుణ శ్రీ, విజయా చౌహన్, దాసరి సరిత, శ్వేత, హరా కిషన్, విక్రమ్ యాదవ్, జనార్దన్, మన్నే రవీందర్, కుటుంబరావు, మహేష్, నారాయణ, పాల్గొన్నారు.

రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు రాగం నాగేందర్ యాదవ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్న ఆరంభ టౌన్ షిప్ అసోసియేషన్ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here