ముందస్తుగా అరెస్టు..

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తునందుకు వ్యతిరేకంగా సర్పంచ్ ల సమస్యలకు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మియాపూర్ పోలీసులు శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎ-బ్లాక్ అధ్యక్షుడు ఎండి.ఇలియాస్ షరీఫ్, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లగండ్ల రమేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దంగుల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షుడు నడిమింటి కృష్ణ , హాఫిజ్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె. శశికాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ చంద్ ను ముందస్తు అరెస్టు చేశారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎ-బ్లాక్ అధ్యక్షుడు ఎండి.ఇలియాస్ షరీఫ్, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లగండ్ల రమేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసిన మియాపూర్ పోలీసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here