నమస్తే శేరిలింగంపల్లి : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాంనగర్ ఏ బ్లాక్ లోని సాయి హర్ష బిల్డర్స్, డెవలపర్స్ నూతన క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, శ్రీ రాంనగర్ ఏ బ్లాక్ కాలనీ ప్రెసిడెంట్ బలరాం యాదవ్, వైస్ ప్రెసిడెంట్ రమేష్ యాదవ్, అడ్వైజర్ రాజమోహన్ రావు, మహ్మద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమల్ కుమార్, కాశినాథ్ యాదవ్, జోగిపేట భాస్కర్, జోగిపేట బాలరాజు, విద్యాసాగర్, కాలనీవాసులు పాల్గొన్నారు.