నమస్తే శేరిలింగంపల్లి : మే డే ను పురస్కరించుకొని కెపిహెచ్ బీ కాలనీలో రంగారెడ్డి జోనల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేపట్టారు.
ఈ కార్యక్రమానికి సైబర్ సిటీ సర్కిల్ ప్రెసిడెంట్ కె. వెంకటేశ్వర్లు, సైబర్ సిటీ సర్కిల్ సెక్రెటరీ హెచ్. శ్యాంసుందర్, కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ ఎస్. రమేష్, కొండాపూర్ డివిజన్ ట్రెజరర్ ఆర్. యాదయ్య గచ్చిబౌలి డిజైన్ ట్రెజరర్ భరత్ భూషణ్, కూకట్పల్లి డివిజన్ ప్రెసిడెంట్ ఎస్. రమేష్, నరేందర్, మహేందర్ కార్మిక సోదరులు పాల్గొన్నారు.