రాజరాజేశ్వరి కాలనీ గణపతి @ 1లక్ష 79 వేలు

నమస్తే శేరిలింగంపల్లి: రాజరాజేశ్వరి కాలనీలో జైశ్రీరామ్ మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలు వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా 11వ రోజు శోభాయాత్రలో భాగంగా లడ్డు వేలం పాట నిర్వహించారు.

ఈ వేలం పాటలో గణపతి లడ్డూ ను రూ. 1 లక్ష 79 వేలకు చిట్టి రాజు, బాబురేణుక కైవసం చేసుకున్నారు. ఆ వినాయకుడు ఆశీస్సులు వారి కుటుంబం పై ఎల్లవేళలా ఉండాలని అసోసియేషన్ వేడుకుంది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here