నమస్తే శేరిలింగంపల్లి: బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ గా మియాపూర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాఘవేంద్రరావు నియమితులయ్యారు. ఈ రాఘవేంద్రరావు ని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్. పార్టీ కార్యక్రమాలలో మరింత చురుకుగా పనిచేద్దామని పేర్కొన్నారు.