అపూర్వం.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నమస్తే శేరిలింగంపల్లి: సరస్వతి విద్యా మందిర్ చందానగర్ లో 2006 -07 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు “పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని” నిర్వహించారు. వారికి విద్యను బోధించి ఉన్నతులుగా తీర్చిదిద్దిన వారి టీచర్లను ఈ సందర్బంగా ఆహ్వానించి సన్మానించారు.

పాత అనుభవాలను నెమరు వేసుకొని సంతోషపడ్డారు. ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఆనాడు పాఠశాల వేసిన పునాదే కారణమని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ మూగల రఘునందన్ రెడ్డి, ప్రధానోపాధ్యుయుడు త్రిమతి అరుణ, టీచర్లు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here