నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కో-ఆప్షన్ సభ్యుడు వి వి వి సత్యనారాయణ చౌదరిని కూకట్ పల్లిలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిషారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రఘునాథ్ యాదవ్. కాంగ్రెస్ పార్టీలో చేరికను స్వాగతిస్తూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టాపడి పనిచెయ్యాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సలీం, భరత్ యాదవ్ పాల్గొన్నారు.