ఘనంగా పీర్ల పండుగ

నమస్తే శేరిలింగంపల్లి: మొహర్రంను పురస్కరించుకుని నియోజకవర్గంలో పీర్ల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండకల్ గ్రామంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపెటి జైపాల్, రాజేందర్, జావిద్ భాయ్ కలిసి పీర్ల కు దట్టిలు సమర్పించారు. మత సమరస్యానికి ప్రతీక మొహర్రం అని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here