- నిథిమ్ అక్రమ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వు లు
నమస్తే శే రిలింగంపల్లి:నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం & హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ద్వారా అక్రమ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు (చీఫ్ జస్టిస్ కోర్ట్) ‘స్టేటస్-క్వో’ ఉత్తర్వును 3726లో జారీ చేసింది. అయితే గచ్చిబౌలి వద్ద రమ్మమ్మకుంట వాటర్ బాడీ లో మానవ హక్కులు & వినియోగదారుల రక్షణ సెల్ ట్రస్ట్ నిథిమ్ పై దాఖలు చేసిన పిల్ గురించి వివరించింది.
పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కి హైకోర్టు ఉత్తర్వులను అందిన కూడా స్పందించకపోవడం హైకోర్టు ఆదేశాలను అగౌరవపరిచడమేనని తెలిపింది. సమస్యపై పట్టనట్లు ఉండడం, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను చర్యలు చేపట్టకపోవడం, పర్యావరణానికి హాని కలిగించడం వంటి కారణాలతో అతన్ని వెంటనే మంత్రిత్వ శాఖ నుండి తొలగించి, సీబీఐ విచారణ జరిపించాలని పేర్కొన్నది.