ఎంపీ రంజిత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బాలింగ్ గౌతమ్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని హాఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎంపీ రంజిత్ రెడ్డిని కలిసి బొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్న బాలింగ్ గౌతమ్ గౌడ్

ఈ సందర్భంగా పూల బొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here