ఎమ్మెల్యే గాంధీకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ ఎస్ నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి: సంక్రాంతి పర్వదినంను పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కాలనీ వాసులు సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే గాంధీని కలిసి పూల బొకే అందించి సత్కరించిన బి ఆర్ ఎస్ నాయకులు

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాబు మోహన్ మల్లేష్, శ్రీనివాస్ , బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here