నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఆరెకపూడి గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈ శుభసందర్బంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని తన నివాసంలో శ్రవణ్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.