నమస్తే శేరిలింగంపల్లి : ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం పూల బొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, శ్రీకాంత్ రెడ్డి, పారునంది శ్రీకాంత్ పాల్గొన్నారు.





