ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మిద్దెల మల్లారెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీకి శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్న మిద్దెల మల్లారెడ్డి

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నేతృత్వంలో ప్రతినిత్యం ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటామని తెలిపారు. దురదృష్టవశాత్తు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదని, కార్యకర్తలు నిరాశ చెందకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని మల్లారెడ్డి కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here