నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. SHO తిరుపతిరావు, ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో డిఐ శ్రీకాంత రెడ్డి, ఎస్.ఐ. లు, సిబ్బంది పాల్గొన్నారు.