నమస్తే శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రంగారెడ్డి జిల్లా ఇంచార్జి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుని, బిసి సంక్షేమ & రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
లంగాణ రాష్ట్ర సచివాలయంలో రంగారెడ్డి జిల్లా ఇంచార్జి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుని కలిసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జగదీశ్వర్ గౌడ్
ఈ సందర్భంగా వారికి పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
లంగాణ రాష్ట్ర సచివాలయంలో బిసి సంక్షేమ & రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి శాలువాతో సత్కరించి పూలబొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జగదీశ్వర్ గౌడ్