ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆత్మీయ సన్మానం

  • రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న గౌడ సంఘాల ప్రముఖులు, బంధువులు

నమస్తే శేరిలింగంపల్లి : నాంపల్లి లోని ఎన్టీఆర్ ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో బిసి సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

నాంపల్లి లోని ఎన్టీఆర్ ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో బిసి సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో గౌడ ప్రముఖులు, బంధువులు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ, గౌడ ఐక్యసాదన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు వట్టికూటి రామారావు గౌడ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి కేశం నాగరాజు గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా గౌడ బంధువులు పాల్గొని జయప్రదం చేశారని గౌండ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు అయిలి వెంకన్న గౌడ్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here