- పాల్గొని ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ లో మాజీ కౌన్సిలర్ రాంచందర్ ముదిరాజు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మొవ్వా సత్యనారాయణ, అయ్యప్ప స్వాములు, భక్తులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోహన్ ముదిరాజు, గంగాధర్, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, ఉరిటీ వెంకట్ రావు, ప్రవీణ్, మాధవరం గోపాల్, మహేందర్ ముదిరాజు, రఘునాథ్, శ్రీనివాస్ గోపారాజు, నరేందర్, నాయుడు, దయనంద్, భగత్, శ్రవణ్, సందీప్ రెడ్డి పాల్గొన్నారు.