నమస్తే శేరిలింగంపల్లి : హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కి తాను అందిస్తున్న సేవలకు ప్రశంసల జల్లు కురుస్తున్నది. లయన్స్ క్లబ్ నుంచి తాను అందించిన సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ ఘట్టమనేని బాబూరావు కొండ విజయ్ కి ప్రశంస్రా పత్రం అందించారు.

సోమవారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రశంస్రా పత్రం పొందారు. ఈ సందర్భంగా పలువురు లయన్స్ సభ్యులు , లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ సభ్యులు అభిందనలు తెలిపారు.