శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిజిపి శివధర్ రెడ్డి ని వార్తాపత్రిక సైబరాబాద్ కరస్పాండెంట్ పైళ్ల విఠల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డిజిపి శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు వ్యవస్థ మరింత ఉన్నతంగా ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నానని విఠల్ రెడ్డి తెలియజేశారు.






