శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజీత్ రెడ్డి చేతుల మీదుగా తెరాస సీనియర్ నాయకుడు, ఎంపీ రంజీత్ అన్న యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ కటకం నేత, టీఆర్ఎస్ మైనారిటీ నాయకుడు జహీరుద్ధీన్ లు తెరాస సభ్యత్వం తీసుకున్నారు.