శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): వావిలాలలో ఉన్న ZPHSలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం HM విజయకుమార్, ఉపాధ్యాయులు అందరూ కలిసి విద్యార్థులు చేత తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రతిజ్ఞ చేయించారు. రాజారావు, ఋషి, రాజిరెడ్డి, శర్మ, జయలత, పవన్ రాజు, మాధవి లత, పెంటయ్య పాల్గొన్నారు.