శేరిలింగంపల్లి, డిసెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): సఓనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని చందానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సౌందర్య రాజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేసి జై సోనియమ్మ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మిరియాల రాఘవ రావు, జెరిపేటి రాంచందర్, రఘుపతి రెడ్డి, ఊరిటీ వెంకట్ రావు, వీరేందర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ ముదిరాజ్ రాజ్, లింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ జహంగీర్, అల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు మరేలా శ్రీనివాస్, గఫూర్, విష్ణువర్ధన్ రెడ్డి, కట్ల శేఖర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ అజీముద్దీన్, కాటికే రాజేందర్, నర్సింహ గౌడ్, అయాజ్ ఖాన్, శివ కుమార్, సుదర్శన్, శివ కుమార్ ఆశీల, కృష్ణ, చిన్న, గోపాల్ , అశోక్, సుధాకర్, నర్సింహ, శ్రీహరి గౌడ్, కార్తీక్ గౌడ్, పద్మ రావు, రవి కుమార్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్, దిలీప్, సాయి కిషోర్ ముదిరాజ్, హనీఫ్, రషీద్, కుమార్ యాదవ్, మౌలానా, యాదయ్య, వెంకట్ నారాయణ, చందానగర్ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధు, లింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మహేందర్ కొడిచర్ల, హఫీజ్పేట్ డివిజన్ అధ్యక్షుడు జెరిపేటి రాజేష్, మహిళలు పార్వతి, తన్వీర్, జయ, శాంత, లలిత, పద్మ, విజయలక్ష్మి, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.