హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని గంగారం గ్రామంకు చెందిన కాంగ్రెస్ నాయకులు దొంతి రాజేందర్ ముదిరాజ్, దొంతి కిరణ్ ముదిరాజ్, బీజేపీకి చెందిన మల్లికార్జున ముదిరాజ్‌లు శనివారం మాదాపూర్ డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో తెరాసలో చేరారు.
