హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్‌ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ గురువారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, తెరాస నాయకులు ఉప్పలపాటి శ్రీకాంత్, మోహన్, శేఖర్, జ్ఞానేశ్వర్, వీరేశం, మిద్దెల మల్లారెడ్డి పాల్గొన్నారు.