శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సంవత్సరం మొదటి నెలలోనే కోవిడ్ వ్యాక్సిన్ వచ్చి అందరికీ ఊరట కలిగించిందన్నారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపీ నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, దేవులపల్లి శ్రీకాంత్, బస్వరాజు, పట్లోళ్ల నరసింహా రెడ్డి, శ్రీనివాస్, బాలాజీ సింగ్, నాగమల్లి రెడ్డి, ఎల్లప్ప, కుమారి, శ్రీ కళ, వార్డ్ మెంబర్, రాములమ్మ, గౌసియా, వీరేశం గౌడ్, కొండల్ రెడ్డి, యాదా గౌడ్, విష్ణు వర్ధన్ రెడ్డ్, శ్రీశైలం యాదవ్, దయాకర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, సుబాష్ రాథోడ్ పాల్గొన్నారు.