నమస్తే శేరిలింగంపల్లి : లయన్స్ క్లబ్ హోప్ ఆద్వర్యంలో పేద కుటుంబానికి చేయూతనందించారు. ఇందులో భాగంగా శనివారం చందానగర్ హుడా కాలనీలో కుట్టు మిషన్ ను అందజేశారు.
చందానగర్ హుడాకాలనీకి చెందిన మహేశ్వరికి లయన్స్ క్లబ్, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ సభ్యులు మహిపాల్ రెడ్డి, శాంతి భూషన్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి, గోవర్ధన్ గౌడ్, మధు పాల్గొన్నారు.